Medchal crime: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సూరారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశ్వకర్మ కాలనీకి చెందిన ఇద్దరు బాలురు సరదాగా ఈత కొట్టాలని భావించి స్థానిక చెరువు వద్దకు వెళ్లారు. అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేక వారు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. Read also: Chittoor crime: పెళ్లైన నాలుగు రోజులకే వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది! Two boys die while swimming … Continue reading Medchal crime: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి