Medchal Crime: అనుమానం ప్రాణాంతకం: కన్న తల్లిని హత్య

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి రజినిపై ఆమె కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబంలో నెలకొన్న అనుమానాలు ఈ ఘోరానికి దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. Read also: UP: నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్ mother murdered by her own son తల్లి వ్యక్తిగత జీవితంపై కొడుకు అనుమానం పోలీసుల వివరాల ప్రకారం, … Continue reading Medchal Crime: అనుమానం ప్రాణాంతకం: కన్న తల్లిని హత్య