Medchal: మహాశివరాత్రి వేళ కీసరగుట్టలో చైన్ స్నాచింగ్ కలకలం..
తెలంగాణలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చున్న మహిళ మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పండుగ సందర్బంగా ఉన్న రద్దీని అవకాశంగా తీసుకుని నిందితులు ఈ దొంగతనానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. Read also: TG … Continue reading Medchal: మహాశివరాత్రి వేళ కీసరగుట్టలో చైన్ స్నాచింగ్ కలకలం..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed