News Telugu: Medak Crime: అత్త తిట్టిందని అల్లుడు ఆత్మ హత్య!

అత్త తిట్టడం తో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి లో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమామహేశ్వర్ (26) బాచారం గ్రామానికి చెందిన కరోల్ల దీపిక ను బలవంతం చేయడంతో గతం లో మృతుడి పై ఫోక్స్ కేసు నమోదు కావడంతో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరి దీపికను వివాహం చేశారు. దీంతో ఇరువు దాంపత్య … Continue reading News Telugu: Medak Crime: అత్త తిట్టిందని అల్లుడు ఆత్మ హత్య!