News Telugu: Medak Crime: మెదక్ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య…

టేక్మాల్, డిసెంబర్ 2 ప్రభాతవార్త : కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ (Tekmal) మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) పచ్చని కాపురంలో కుటుంబ కలహాలు మొదలై ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. Read also: Guntur Crime: ప్రేమవివాహం చేసుకున్న IAS అధికారి … Continue reading News Telugu: Medak Crime: మెదక్ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య…