Medak Crime: సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు

పాపన్న పేట:(మెదక్) మానవత్వం మంటగలిస్తున్నాయి. కాసుల కోసం కన్న తండ్రినే అంతమొందించాడు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సీతానగర్ గ్రామంలో లంగిడి లక్ష్మయ్య (48) బార్య శేఖమ్మ లకు ఇరువురు కుమారులు శ్రీకాంత్, శివలు కాగా పెద్ద కుమారుడు శ్రీకాంత్ వివాహం చేసి ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం తోపాటు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా పెద్ద కుమారుడు శ్రీకాంత్ త్రాగుడుకు బానిసై పని … Continue reading Medak Crime: సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు