Medak : రామాయంపేటలో రాజకీయ దాడి ఆరోపణలు
పెచ్చు మీరిన కాంగ్రెస్ గూండాయిజం..!అరాచకాన్ని అడ్డుకోవాలి…అర్ధరాత్రి ఓటర్లతో సమావేశాలా..!?ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా పంపకాలు….అడ్డుకున్న మాపై దాడులకు తెగపడ్డారు …రామాయంపేట (Medak)కాంగ్రెస్ పార్టీలో చురుకైన తాము మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో…. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరిస్తూ, దాడి చేయడం అమానుషమని 9, 11 వార్డుల ఇండిపెండెంట్, రెబల్ అభ్యర్థులు చిలుక గంగాధర్, గుడాల సునీత భర్త గుడాల లింగంలు విలేకరుల ముందు బోరున విలపించారు.ఎన్నికల నియమావళికి … Continue reading Medak : రామాయంపేటలో రాజకీయ దాడి ఆరోపణలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed