Markapuram crime: మద్యం మత్తులో గొడవ.. భార్య చేతిలో భర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం(Markapuram crime) జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామానికి చెందిన సారమేకల హరి (53) మద్యం సేవించి ఇంటికి చేరుకున్న తర్వాత తన భార్య లక్ష్మీదేవీతో గొడవకు దిగాడు. కోపంతో స్పందించిన లక్ష్మీదేవీ, తన కుమార్తెల సహకారంతో భర్తను కర్రతో కొట్టి హత్య చేశారు. Read also: JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) … Continue reading Markapuram crime: మద్యం మత్తులో గొడవ.. భార్య చేతిలో భర్త దారుణ హత్య