Mancherial crime: విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!
Mancherial crime: మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. Read Also: Yadadri Bhuvanagiri crime: పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య ఏం జరిగిందంటే? దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో లక్ష్మీనారాయణ, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద ఇనుప స్టాండ్‌ను రోడ్డుపై తోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ … Continue reading Mancherial crime: విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed