Mancherial crime: ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి
Mancherial crime: ప్రేమించి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం ఆ యువతి పాలిట మృత్యుపాశమైంది. ఒక వ్యక్తి చేసిన మోసం, అనాలోచితంగా తీసుకున్న అబార్షన్ నిర్ణయం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం వివరాల్లోకి వెళితే తాండూర్ మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి (24) అనే యువతికి, అదే ప్రాంతానికి … Continue reading Mancherial crime: ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed