Telugu News: Mahbubnagar-5 నెలల గర్భిణీ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నేషనల్ హైవేపై రాజాపూర్ దగ్గర, అతివేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను(Divider) ఢీకొట్టింది. ఈ దాడిలో కారులో ఉన్న రంజిత్ రెడ్డి మరియు భార్య హారిక రెడ్డి స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా వెల్టూరుకు చెందినవారు. కారుపై వెనుక నుంచి వచ్చే మరో కారు పడడంతో రంజిత్ రెడ్డి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. నిద్రమత్తు, అతివేగం ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. హారిక రెడ్డి … Continue reading Telugu News: Mahbubnagar-5 నెలల గర్భిణీ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..