Telugu News: Maharastra Crime: మహిళా డాక్టర్ ఆత్మహత్య పోలీస్, ఎంపీపై ఆరోపణలు

మహారాష్ట్ర(Maharastra Crime) సతారా జిల్లాలో 28 ఏళ్ల మహిళా డాక్టర్ ఆత్మహత్య గమనార్హమైన కలకలం రేపింది. ఫల్తాన్ తహసిల్ ఆసుపత్రి ఈ డాక్టర్ గురువారం రాత్రి ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన అరచేతిపై రాసిన సూసైడ్ నోట్‌లో గత ఐదు నెలల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ బద్నే ఆమెను నాలుగు సార్లు అత్యాచారం చేసి, మానసికంగా వేధించాడని పేర్కొన్నారు. Read Also: Kurnool Bus Accident: అంతులేని ఆమె వేదన.. భర్త కూతురు కోల్పోయిన … Continue reading Telugu News: Maharastra Crime: మహిళా డాక్టర్ ఆత్మహత్య పోలీస్, ఎంపీపై ఆరోపణలు