Maharashtra Crime: సూట్‌కేసులో శవం… పచ్చబొట్టు క్లూ ఇచ్చింది!

మహారాష్ట్ర(Maharashtra Crime)లోని థానే జిల్లాలో ఒక భయంకరమైన హత్య కేసు బయటపడింది. సహజీవనం చేస్తున్న యువతిని ఒక వ్యక్తి క్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి కాలువలో పడేశాడు. సూట్‌కేస్ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తెరిచి చూడగా మహిళ శవం కనిపించింది. Read also : Chattisgarh Crime: భార్యాభర్తలు మృతి, లిప్‌స్టిక్‌తో గోడపై సంచలన సందేశం సీసీటీవీ దృశ్యాలు దేహంపై ‘P V S’ … Continue reading Maharashtra Crime: సూట్‌కేసులో శవం… పచ్చబొట్టు క్లూ ఇచ్చింది!