Mahabubnagar Road Accident: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! ఇద్ద‌రు మృతి

Mahabubnagar Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం మూసాపేట సమీపంలో శుక్రవారం అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు డివైడర్‌ను దాటుకుంటూ అవతలి వైపునకు వెళ్లి, హైదరాబాద్ మార్గంలో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. Read Also :Uttar Pradesh Crime: హోలీ వేడుకల్లో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం! ఈ … Continue reading Mahabubnagar Road Accident: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! ఇద్ద‌రు మృతి