Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక

Minor Girl Pregnant: తెలంగాణలోని మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండల పరిధిలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు పరస్పర ప్రేమతో కలిసి నివసించడంతో బాలిక గర్భవతి(Girl Pregnant) అయినట్లు తెలిసింది. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి ఇరు కుటుంబాల తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల … Continue reading Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక