Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

Mahabubabad crime: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఒక విషాద ఘటన జరిగింది. వల్లభనేని శశికుమార్ అనే 21 ఏళ్ల యువకుడు ఏడాది క్రితం ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. Read also: Crime : ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి Mahabubabad District Kuravi Youth Shashi Kumar Suicide Case News. క్షణికావేశంలో … Continue reading Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య