Madhya Pradesh Crime: రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

మధ్యప్రదేశ్ (Madhya Pradesh Crime) రాష్ట్రం అశోక్‌నగర్ జిల్లాలోని తమోయియా చక్ గ్రామానికి చెందిన 47 ఏళ్ల రైతు లఖ్విందర్‌పై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. రైతు కళ్లలో కారం కొట్టి, రూ.25 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ శర్మ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా … Continue reading Madhya Pradesh Crime: రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు