Madhya Pradesh crime: బైక్‌ను ఢీకొట్టి, చిన్నారిని కారుపై లాక్కెళ్లిన కిరాతకుడు

మధ్య ప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. (Madhya Pradesh crime) ఒక స్కార్పియో వాహనం బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఒకటిన్నర సంవత్సరాల వయస్సు కల్గిన సూరజ్ సాకేత్, తల్లి మున్నీ సాకేత్, తండ్రి ఉమేష్ ప్రయాణిస్తున్నారు. ఢీకొట్టిన దాదాపు 10 కిలోమీటర్ల దూరం స్కార్పియో(Scorpio) పైకప్పుపై చిన్నారి ప్రయాణించాల్సి వచ్చింది. స్కార్పియో డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా పారిపోవడం ఈ ప్రమాదాన్ని మానవత్వానికి మాయని ఘట్టంగా మారించింది. కానీ గ్రామస్థులు … Continue reading Madhya Pradesh crime: బైక్‌ను ఢీకొట్టి, చిన్నారిని కారుపై లాక్కెళ్లిన కిరాతకుడు