Madhya Pradesh: అగ్రి వర్సిటీలో యువతిపై సామూహిక అత్యాచారం

స్త్రీలపై నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడి (Sexual violence) జరుగుతూనే ఉంది. మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దాడులు ఆగడం లేదు. నిర్భయా చట్టం, దిశా చట్టం ఇలా ఎన్ని వస్తున్నా మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఓ యువతిని ఉద్యోగం పేరుతో నమ్మించి అగ్రి యూనివర్సిటీ సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతున్నది. ఉద్యోగం … Continue reading Madhya Pradesh: అగ్రి వర్సిటీలో యువతిపై సామూహిక అత్యాచారం