Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కలుషిత తాగునీటి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మున్సిపల్ కుళాయి నుంచి వచ్చిన నీటిని పాలలో కలిపి తల్లి తన 6 నెలల పసికందుకు తాగించగా, కొద్దిసేపటికే బిడ్డకు వాంతులు మొదలయ్యాయి. ఆందోళన చెందిన తల్లి వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే ప్రాంతంలో కలుషిత నీటివల్ల పలువురు అనారోగ్యానికి గురవ్వడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. … Continue reading Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి