Madhya Pradesh: ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఉంటున్న 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చి, ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా, ఆమె గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలుడిని పోలీసులు గుర్తించి, జువినల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ … Continue reading Madhya Pradesh: ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక