Madhurai Crime: మలేసియా వెళ్తున్నానని నమ్మించి స్థానిక వివాహం, యువతి ఆత్మహత్య

మదురైలో ఘోర(Madhurai Crime) ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నత చదువుల కోసం మలేసియాకు వెళ్ళుతానని తల్లిదండ్రులను నమ్మించిన యువతి, స్థానికంగా తన ప్రియుడిని వివాహం చేసుకొని, వ్యక్తిగత గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. Read Also:  Bihar Result: బీహార్ ఎన్నికల్లో ట్విస్ట్: ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు కుటుంబానికి షాక్ ధర్మరాజ్‌కు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదో కుమార్తె దివ్య (28) మూడు సంవత్సరాల క్రితం మలేసియాలో ఎంఎస్సీ చదువుతానని ఇంట్లో చెప్పింది. అటువంటి … Continue reading Madhurai Crime: మలేసియా వెళ్తున్నానని నమ్మించి స్థానిక వివాహం, యువతి ఆత్మహత్య