Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

Madanapalle Crime: ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్యాచారం కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు కులవర్థన్, కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు. Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ చెరువులో శవమై తేలిన నిందితుడు బుధవారం ఉదయం నిందితుడు కులవర్థన్ మృతదేహం చెరువులో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ఆత్మహత్యగా అనుమానం సమాచారం … Continue reading Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్