Latest Telugu News: Love: ప్రేమలు.. పెళ్లిళ్లు..విషాదంగా ముగుస్తున్న వైనం..

పెళ్లంటే నూరేళ్ల పండుగ అంటారు. వివాహం స్వర్గంలో జరుగుతాయని పెద్దలంటారు. అంటే పెళ్లితో యువతి, యువకుడు జీవితాంతం ఒకరిపై ఒకరు ఆధారపడి, అనురాగాన్ని, ప్రేమను పంచుకుంటూ తమదైన అందమైన గృహాన్ని నిర్మించుకోవడమే కదా! సమాజానికి కుటుంబమే పునాది. సమాజం బాగుండాలి అంటే కుటుంబం బాగుండాలి. లేకపోతే సమాజం పాడైపోతే, దేశం పురోగభివృద్ధి కుంటుపడుతుంది. ప్రేమించి(Love) పెళ్లి చేసుకున్న గడ్డంరాజు అనే యూట్యూబర్‌ (Yourtuber) ఆత్మహత్య చేసుకుని రోజులు గడవక ముందే మరో ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేమించి(Love) … Continue reading Latest Telugu News: Love: ప్రేమలు.. పెళ్లిళ్లు..విషాదంగా ముగుస్తున్న వైనం..