News Telugu: Louvre Museum: లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ

Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఫ్రాన్స్‌లోని (prance) లావ్రే మ్యూజియం (Louvre Museum) మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన భారీ నగల చోరీ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నెపోలియన్‌కు చెందిన విలువైన నగలు దొంగిలించబడటంతో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి చోరీలు చాలా మ్యూజియంలలో జరగడం కొత్తేమీ కాదు. కానీ, ఒక్కసారి ఇంత విలువైన వస్తువులు దొంగిలించిన తర్వాత అవి అమ్మడం ఎలా సాధ్యం? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎందుకంటే … Continue reading News Telugu: Louvre Museum: లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ