Vizag Road Accident: విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

Vizag Road Accident: విశాఖపట్నంలోని బీహెచ్‌పీవీ (BHPV) జంక్షన్‌ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఒక లారీ, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం. Read Also: Chandrababu Naidu: అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం విషాదంలో కుటుంబాలు ఈ ప్రమాద ధాటికి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు … Continue reading Vizag Road Accident: విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి