Latest news: Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి
మహిళలపై లైంగిక దాడులు(Sexual assault) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాల భారీన పడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏదోఒకవిధమైన దాడులకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ అత్యాచార బాధితురాలు తనకు న్యాయం చేయమని కోరిన న్యాయవాదే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన చారణ సంఘటన ఇది. (Uttar Pradesh crime)ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెకు న్యాయం చేస్తానని ఓ లాయర్ నమ్మించి ఆమెపై లైంగిక దాడికి దిగాడు. దీనికి … Continue reading Latest news: Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed