Kukatpally Spa Raid: స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

Kukatpally Spa Raid: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు పంజా విసిరారు. వెల్నెస్ మరియు స్పా పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో, సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ మరియు స్థానిక పోలీసులు మంగళవారం ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు. Read Also: Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య పోలీసుల వివరాల ప్రకారం ‘చామ్ వెల్నెస్’ (Charm Wellness) పేరుతో … Continue reading Kukatpally Spa Raid: స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్