Latest News: KPHB: కారును ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్

హైదరాబాద్‌లోని(Hyderabad) కేపీహెచ్‌బీ(KPHB) పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని కలచివేసింది. ఫ్లైఓవర్‌పై నెమ్మదిగా వెళ్తున్న ఓ కారును వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బైక్‌పై ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. అతివేగంగా వస్తున్న బైక్ అకస్మాత్తుగా ముందు వెళ్తున్న కారును ఢీకొనడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ఢీకొట్టుడు తీవ్రంగా ఉండటంతో బైక్‌పై ఉన్న ఓ యువకుడు గాల్లోకి … Continue reading Latest News: KPHB: కారును ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్