Kothagudem Crime: స్కూల్ టీచర్ అనుమానాస్పద మృతి

Kothagudem Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రభుత్వ టీచర్ కవిత విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఆమె ఇలా హఠాత్తుగా మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. Read also: Actor Vijay CBI Notice: విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు గొడవకు కారణం వివాహేతర సంబంధమేనా? కవిత మరణానికి ఆమె భర్త నాగేశ్వరరావు ప్రవర్తనే కారణమని … Continue reading Kothagudem Crime: స్కూల్ టీచర్ అనుమానాస్పద మృతి