Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

Kokapet crime: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోకాపేటలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఒక డాక్టర్ నివాసంలో పిల్లల సంరక్షణ కోసం (నానీగా) పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నందినిగా గుర్తింపు మృతురాలిని మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపురం గ్రామానికి చెందిన నందినిగా పోలీసులు గుర్తించారు. సమాచారం … Continue reading Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!