Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
రైల్వే కోడూరు ఎమ్మెల్యే(Koduru MLA) ఆరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహారంలో బాధితురాలు హర్ష వీణ మరో వీడియో విడుదల చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కేసు విషయంలో తరంశెట్టి నాగేంద్ర వంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్‌కు తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. Read Also:AP Politics: అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది తాను పంచాయతీ రాజ్ శాఖకు చెందిన మహిళనని, అదే శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలిసి … Continue reading Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed