Khammam Crime: ఆస్తి వివాదం.. పెద్దమ్మను చంపిన మరిది కొడుకు

ఖమ్మం నగరంలో ఆస్తి వివాదం కారణంగా దారుణం చోటుచేసుకుంది. సుమారు 27 ఎకరాల భూమి సమస్య నేపథ్యంలో మోతే రాములమ్మ (70)పై ఆమె మరిది కొడుకు శేఖర్ కత్తితో తీవ్రంగా దాడి చేసి హత్య చేసాడు. ఈ ఘటనలో, దాడి నుండి అడ్డుకునేందుకు ప్రయత్నించిన బండ్ల మహేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు శేఖర్ పై ఇప్పటికే రౌడీషీటర్‌గా పేరు ఉన్నట్లు సమాచారం. Read also: Bapatla Fire Accident: … Continue reading Khammam Crime: ఆస్తి వివాదం.. పెద్దమ్మను చంపిన మరిది కొడుకు