Khammam crime: యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి

ఖమ్మం(Khammam crime) జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్(Two Town police station) పరిధిలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. భార్య, చిన్నారి తో కలిసి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రెహమాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి అమానుషంగా దాడి చేసి ప్రాణాలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు బైక్‌పై వచ్చిన దుండగుడు ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన దుండగుడు రెహమాన్‌ను లక్ష్యంగా … Continue reading Khammam crime: యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి