Khammam crime: ప్రియుడు అనుమానించడం తో ప్రియురాలు ఆత్మహత్య

ఖమ్మం జిల్లా(Khammam crime) కొత్తగూడెం(Kothagudem) ప్రాంతానికి చెందిన ఐశ్వర్య (19) హైదరాబాద్ నగరంలోని నాగోలు సమీప తట్టిఅన్నారం ప్రాంతంలో నివసిస్తోంది. అదే సమయంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మహేశ్ అలియాస్ ఆనంద్ (23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల సమ్మతితో వివాహానికి కూడా సిద్ధమయ్యారు. Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అనుమానం చిచ్చుపెట్టింది అయితే ఇటీవల ఐశ్వర్య ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన … Continue reading Khammam crime: ప్రియుడు అనుమానించడం తో ప్రియురాలు ఆత్మహత్య