Telugu News:Khammam Crime: విడాకుల వివాదం హత్యకు దారితీసింది

ఖమ్మం జిల్లా(Khammam Crime) ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామునే ఘోర హత్య జరిగింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు మరియు గ్రామస్తుల సమాచారం ప్రకారం, మూడు సంవత్సరాల క్రితం మొటపోతుల వెంకన్న కుమార్తె అఖిలకు అదే గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ను వివాహం చేశారు. అయితే గత ఏడాది నుంచి దంపతుల మధ్య విభేదాలు పెరిగి తరచూ గొడవలు జరిగేవి. పెద్దలు పలు సార్లు పంచాయతీ చేసినా సమస్య పరిష్కారం … Continue reading Telugu News:Khammam Crime: విడాకుల వివాదం హత్యకు దారితీసింది