Latest News: Khammam: ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక సెల్ టవర్ ఎక్కిన అభ్యర్థి భర్త

ఖమ్మం(Khammam) జిల్లా రఘునాథపాలెం మండలం హర్యా తండాలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ తండాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాలోత్ రంగా భార్య ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్(Congress) మద్దతుదారు బానోత్ స్వాతి విజయం సాధించగా, రంగా తన భార్య ఓటమికి అక్రమాలే కారణమని ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచానని, భారీగా ఖర్చు చేసినా తనను మోసం చేసి ఓడించారని … Continue reading Latest News: Khammam: ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక సెల్ టవర్ ఎక్కిన అభ్యర్థి భర్త