Khammam: కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న షాపు పై అధికారుల దాడి

ఖమ్మం నగరంలో మటన్ ప్రియులను కలవరపెట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మూడు బొమ్మల సెంటర్‌లో ఓ మటన్ షాప్‌లో తీవ్ర అక్రమాలు బయటపడ్డాయి. ఫ్రెష్ మటన్ పేరిట కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను వధించి మాంసంగా మార్చి అమ్ముతున్నట్లు తేలింది. ఈ విషయం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం సాగించడం తీవ్ర నేరమని … Continue reading Khammam: కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న షాపు పై అధికారుల దాడి