Latest News: Zubeen garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్

అస్సామీ సంగీతప్రియులలో ప్రసిద్ధి పొందిన గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen garg) సింగపూర్‌లో అనుకోకుండా మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో జరగనున్న 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్లిన జుబీన్, అక్కడ ఓ బోట్ ట్రిప్ సమయంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ అనూహ్య ఘటనపై ఇప్పటికే అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్య … Continue reading Latest News: Zubeen garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్