Latest News: Kerala Crime: భార్య ముఖంపై వేడి చేపలు పులుసు పోసిన భర్త.. ఎందుకంటే?

కేరళ (Kerala) లో సాంకేతిక యుగంలోనూ ఇంకా మంత్ర తంత్రాలు, దెయ్యాలు, మూఢనమ్మకాలు నమ్ముతూ.. ఎవరు, ఎప్పుడు, ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పిల్లలు పట్టట్లేదని, ఆరోగ్యం బాగాలేదని, ఆర్థిక నష్టాలు వస్తున్నాయంటూ.. స్వామీజీల వద్దకు వెళ్లి వారు ఏం చెబితే అది చేసేస్తున్నారు. విద్యా ప్రగతి ఉన్న కేరళలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది. Read Also: Kurnool Tragedy: ఛీ..ఛీ..మీరసలు మనుషులేనా .. ఆభరణాల కోసం వెతుకులాట కేరళలోని కొల్లాంకు చెందిన … Continue reading Latest News: Kerala Crime: భార్య ముఖంపై వేడి చేపలు పులుసు పోసిన భర్త.. ఎందుకంటే?