Kaveri Travels: బస్సులో హఠాత్తుగా పొగలు.. తృటిలో తప్పించుకున్నారు
AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్(Kaveri Travels)కు చెందిన బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. నరసాపురం నుంచి భీమవరం మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ బస్సులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. Read Also: Bihar: భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత ఇంజన్ బెల్ట్ రాపిడితో పొగలు విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే బస్సును తనిఖీ చేయగా, ఇంజిన్‌లోని బెల్ట్ రాపిడికి గురవడం … Continue reading Kaveri Travels: బస్సులో హఠాత్తుగా పొగలు.. తృటిలో తప్పించుకున్నారు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed