Latest News: Karnataka: కూతురిని చంపి ఆపై తల్లి ఆత్మహత్య

కర్ణాటక (Karnataka) లో ఓ మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ కుటుంబం సాధారణంగా శాంతియుతంగా ఉన్నా, ఈ ఘటనం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్న ఆ మహిళ తన కూతురిని చంపి తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. Vijayawada: దేవుడి సన్నిధిలో ఈ పిచ్చి వేషాలేంటీ? దావణగెరె జిల్లాలోని మాయకొండకు చెందిన శ్రుతి (Shruthi) భర్త రామన్న … Continue reading Latest News: Karnataka: కూతురిని చంపి ఆపై తల్లి ఆత్మహత్య