Karnataka: మహిళల రాసలీలతో సస్పెండ్ కు గురైన అధికారి

కర్ణాటక రాష్ట్రంలో ఒక డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావు మహిళలతో రాసలీలలు చేస్తూ ఉన్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు ప్రభుత్వ అధికారుల దృష్టికి రావడంతో, ఘటన తీవ్రమైన చర్చలకు కారణమైంది. వీడియోల్లో అధికారి ఆఫీస్‌లోనే పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్న క్షణాలు కనిపించాయి. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. Read also: Telangana Cyber Crime: లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు Suspended over … Continue reading Karnataka: మహిళల రాసలీలతో సస్పెండ్ కు గురైన అధికారి