Karnataka High Court: ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!
Karnataka High Court: కర్ణాటక హైకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఒక కేసులో అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలు లేదా ఫోటోలను ఇతరులకు షేర్ చేయకపోయినప్పటికీ, వాటిని కేవలం తమ మొబైల్ ఫోన్లలో భద్రపరచుకోవడం (Storage) కూడా నేరమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. డిజిటల్ పరికరాల్లో ఇటువంటి నిషేధిత కంటెంట్‌ను కలిగి ఉండటం చట్టరీత్యా శిక్షార్హమని ధర్మాసనం తేల్చిచెప్పింది. Read Also:Surat Suicide: ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ … Continue reading Karnataka High Court: ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed