Karnataka crime: ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

Karnataka crime: కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్‌లో అత్యంత క్రూరమైన హత్య వెలుగుచూసింది. కేవలం మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగిందన్న కోపంతో, ఒక యువకుడిని ప్రత్యర్థి గొంతు కోసి, గొడ్డలితో నరికి కిరాతకంగా చంపాడు. Read Also:Sunil Nayak Bail: ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ ప్రేమ ఉన్మాదం.. ప్రాణం తీసింది పోలీసుల కథనం ప్రకారం.. ఫరూక్ సనది (25) అనే యువకుడికి మూడు నెలల క్రితం ఒక యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే, … Continue reading Karnataka crime: ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!