Latest News: Karnataka: పిల్లలతో కేరింతలు.. ముంచుకొచ్చిన వరద నీటితో ఆరుగురి మృతి
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకొంది.మర్కొనహళ్లి ఆనకట్ట వద్ద జరిగిన ఈ ఘటన స్థానికులను, కలచివేసింది. రదాగా గడపాలని పిల్లలతో పిక్నిక్‌కు వచ్చిన ఓ కుటుంబంపైకి ఊహించని విపత్తు వచ్చి పడింది. Jaipur LPG Blast: జైపూర్–అజ్మీర్ LPG లారీ పేలుడు మర్కోనహళ్లి డ్యామ్ (Markonahalli Dam) గేట్లు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో.. నలుగురు పిల్లలు సహా ఇద్దరు మహిళలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మొత్తంగా ఏడుగురు గల్లంతు కాగా.. … Continue reading Latest News: Karnataka: పిల్లలతో కేరింతలు.. ముంచుకొచ్చిన వరద నీటితో ఆరుగురి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed