Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం

Karimnagar honour killing : కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో చోటుచేసుకున్న పరువు హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు వివరాలను మాధవి హుజూరాబాద్ ఏసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. బాలిక ఇటీవల మృతి చెందగా, ఆమె కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా … Continue reading Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం