Telugu News: Karimnagar Crime: పిల్లలపై కన్నతండ్రి దాడి, కూతురు మృతి

కరీంనగర్ జిల్లా(Karimnagar Crime) వావిలాలపల్లెలో జరిగిన ఘటన స్థానికులను కలవరపరిచింది. కన్న తండ్రే తన ఇద్దరు పిల్లలపై దాడికి తెగబడి, కూతురు అర్చన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. … Continue reading Telugu News: Karimnagar Crime: పిల్లలపై కన్నతండ్రి దాడి, కూతురు మృతి