Kanpur News: వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

Kanpur News: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమో, యంత్రాల లోపమో తెలియదు కానీ, కన్నవారికి కడుపుకోత మిగిలింది. బకర్‌గంజ్‌కు చెందిన అరుణ్ నిషాద్, బిట్టు దంపతులకు ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది. శిశువు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు వైద్యులు పాపను వార్మర్ (Warmer) మెషీన్‌లో ఉంచారు. Read also: Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి పోలీసులు కేసు నమోదు … Continue reading Kanpur News: వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం