Latest News: Kanpur Crime:మందుల ధరపై గొడవ.. విద్యార్థిపై దాడి

కాన్పూర్ (Kanpur) నగరం మరోసారి షాకింగ్ ఘటనతో వణికిపోయింది. చిన్న వివాదం… చివరికి ఓ యువ 22 ఏళ్ల లా విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మెడికల్ షాపు నిర్వాహకుడు, అతని స్నేహితులు కలిసి విద్యార్థి కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. Read Also:  kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వెలుగులోకి కొత్త కోణం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం … Continue reading Latest News: Kanpur Crime:మందుల ధరపై గొడవ.. విద్యార్థిపై దాడి